VIDEO: పిప్రికి బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
MNCL: లక్షెట్టిపేట పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పిప్రిలో జరిగే సీఎం సభకు బయలుదేరి వెళ్లారు. బజార్హత్నూర్ మండలం పిప్రిలో జరిగే పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం లక్షెట్టిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ ఆరిఫ్ ఆధ్వర్యంలో వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు.