VIDEO: హైవే పనులపై డీకే అరుణ చర్యలు

VIDEO: హైవే పనులపై డీకే అరుణ చర్యలు

MBNR: మహబూబ్నగర్–బండమీదిపల్లి మార్గానికి అడ్డంగా హైవే నిర్మాణం జరుగుతుండటంతో రాకపోకలు అస్తవ్యస్తమవుతాయంటూ ప్రజలు ఎంపీ డీకే అరుణకు తెలియజేశారు. ఆమె బండమీదిపల్లి చౌరస్తా పనులను పరిశీలించి, బండమీదిపల్లి, అల్లీపూర్, గాజులపేట గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.