నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 12:45 గంటల నుంచి మధ్యహ్నం 3:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. 44వ జాతీయ రహదారిపై నూతన విద్యుత్ స్తంభాలు నిర్మించిన నేపథ్యంలో కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.