VIDEO: 'యాదవులకు గుర్తింపు దక్కేవరకు పోరాడుదాం'

VIDEO: 'యాదవులకు గుర్తింపు దక్కేవరకు పోరాడుదాం'

JGL: తెలంగాణ రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారం యాదవులకు గుర్తింపు వచ్చే వరకు పోరాడదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. కథలాపూర్ మండలం గంబీర్ పూర్‌లో జరిగిన యాదవ సంఘ సమావేశంలో సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం,సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు.