VIDEO: పదో రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష

ELR: లింగపాలెం మండలం వెలుగు వివో ఏల రిలే నిరాహార దీక్షలు సోమవారంతో పదో రోజుకు చేరుకున్నట్లు వివో ఏ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సుభాషిని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వివోఏలు దీక్షలు చేపడుతుంటేపై అధికారుల స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగపాలెం మండలంలో 11 మందిని తొలగిస్తే అందులో ఒక్కరు చనిపోతే కనీసం అధికారంలో గాని నాయకుల్లో గాని స్పందన లేదన్నారు.