నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించిన జిల్లా సెషన్స్ కోర్టు
✦ నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్
✦ రావూరు గిరిజన బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
✦ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను అభినందించిన సీఎం చంద్రబాబు