ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

PPM: మక్కువ మండల కేంద్రంలో ఎంఎల్ఎస్ పాయింట్, చౌక ధరల దుకాణంను పార్వతీపురం సబ్ కలెక్టర్ డా.ఆర్ వైశాలి శనివారం తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్, చౌక ధరల దుకాణంలో రికార్డులను, నిల్వలను పరిశీలించారు. అనంతరం రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని స్పష్టం చేశారు.