శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తమిళనాడులో సీఎం చంద్రబాబును కలిసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి
➢ అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత పెంచాలి: సీఈవో వంశీధర్
➢ ఇవాళ జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం: సీఈవో ఆర్. వెంకటరామన్
➢ నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్