మానవతా దృష్టితో సేవలు అందించాలి

మానవతా దృష్టితో సేవలు అందించాలి

ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 2 గంటల పాటు ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని అణువణువునా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు ఆరోగ్య సేవలు అందించడంలో సిబ్బంది, డాక్టర్లు అలసత్వం వహించకుండా మానవతా దృష్టితో సేవలు అందించాలన్నారు.