'ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి'

'ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి'

NGKL: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తహసీల్దార్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సభ్యులు రేనయ్య మాట్లాడుతూ.. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అన్నారు. మహాలక్ష్మి పథకం పూర్తిస్థాయిలో అమలుకావడం లేదన్నారు.