VIDEO: జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలి: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌తో పాటు నియోజకవర్గంలో కొల్లూరు, మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.