ABNపై దాడి అమానుషం: మంత్రి గొట్టిపాటి

ABNపై దాడి అమానుషం: మంత్రి గొట్టిపాటి

BPT: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను గౌరవించడం అందరి బాధ్యతని, వైసీపీ వెంటనే యాజమాన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వార్తల్లో తప్పులు ఉంటే ఖండించాలి కానీ, ఇలా దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యంలో అంగీకరించలేమని ఆయన స్పష్టం చేశారు.