రైతులు పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి

SKLM: రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లును సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీపీ తర్ర రామక్రిష్ణ అన్నారు. కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలో శనివారం ప్రభుత్వ సబ్సిడీపై అందించిన వ్యవసాయ పవర్ ట్రిల్లర్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతీ రైతు యాంత్రీకరణ విధానంపైన దృష్టి సారించాలని దీంతో వ్యవసాయ సులభతరం అవుతుందని ఆయన వివరించారు.