VIDEO: వాడపల్లిలో రూ. 20 కోట్లతో కళ్యాణ మండపం

VIDEO: వాడపల్లిలో రూ. 20 కోట్లతో కళ్యాణ మండపం

కోనసీమ: వాడపల్లి వెంకన్న ఆలయానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శనివారం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం వద్ద ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సుమారు రూ.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపం, 90 గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.