ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు

ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు

KNR: గంగాధర మండలంలో నేడు కాంగ్రెస్ చీఫ్ మీనాక్షి నటరాజన్ జనహితయాత్ర నేపథ్యంలో పలువురు BJP నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా KNR జిల్లా బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయ సాగర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీల గురించి ప్రశ్నిస్తామని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు.