జిల్లాలో నేడు ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

జిల్లాలో నేడు ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

GDWL: సమాచార హక్కు చట్టం కమిషనర్లు శుక్రవారం జిల్లా కేంద్రలో పర్యటించనున్నారని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అథారిటీ అధికారులతో కలిసి సమాచార హక్కు చట్టం అమలు తీరుపై వారు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.