హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పిన రఘునందన్ రావు

హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పిన రఘునందన్ రావు

దుబ్బాక: దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం హోలీ పండుగలు రంగుల వలె కష్టాలు సుఖాలు మారుతూ ఉంటాయన్నారు. కష్టాన్ని ఎదుర్కొంటే సుఖం దరి చేరుతుందని ఆయన అన్నారు.