అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జననం

అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జననం

SKLM: జిల్లా మందస మండలం మందసలో గోపాల సాయి గ్రామానికి చెందిన సవర పావని (25) అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ERCP Dr. ప్రియ సలహాలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా ఆడబిడ్డ జన్మించింది.