ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా?

ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా?

ఖతర్‌లోని అతిపెద్ద చమురు, గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే ఇరాన్ తదుపరి టార్గెట్ గురించి తెలిసి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. హర్మూజ్ జలసంధిలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను కట్ చేయబోతుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇది జరిగితే ఇంటర్నెట్‌తో అనుసంధానమైన కీలక రంగాలు మూతపడతాయి.