ప్రాథమిక పాఠశాలలో సంబరాలు

ప్రాథమిక పాఠశాలలో సంబరాలు

కడప: ఏపీకు రాజధానిగా అమరావతికి చట్ట భద్రత వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కడప జిల్లాలోని కలసపాడు మండలం, కరణంవారిపల్లె మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో కేక్‌ను కట్ చేస్తూ.. ఉపధ్యాయులతో కలిసి తినిపించుకున్నారు.