VIDEO: జిల్లాలో నేడు మాంసం ధరలు

VIDEO: జిల్లాలో నేడు మాంసం ధరలు

ELR: నూజివీడు పట్టణంలో ఆదివారం మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. కిలో మటన్ రూ. 800, చికెన్ రూ.160 నుంచి రూ. 200, చేపలు రూ. 160 నుంచి రూ. 180, రొయ్యలు కిలో రూ. 300గా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో మటన్ రూ. 900, చికెన్ రూ. 200 నుంచి రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. మాంసం ధరలు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరారు.