విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

MBNR: జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. కేజీబీవీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.