బాబా శత జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

బాబా శత జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో అముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు పాల్గొన్నారు.