దోచుకునేందుకే అప్పులు చేస్తున్నారు: అంబటి

దోచుకునేందుకే అప్పులు చేస్తున్నారు: అంబటి

AP: దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని, వాళ్లు దోచుకోవడానికి అంటూ ఆరోపణలు చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి ఒక కి.మీ.కి రూ.20 కోట్లు అయితే రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు.