నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ADB: బోథ్, ఇచ్చోడా, బజర్హతనూర్ మండలాల్లో ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించానున్నారు. ఉదయం 10.30 గంటలకు సొనాల మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్దిదరులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు.