అత్తింటి వేధింపులతో వివాహిత మృతి

అత్తింటి వేధింపులతో వివాహిత మృతి

ADB: తలమడుగు మండలంలో అత్తగారింటి వేధింపులతో ఓ వివాహిత మృతి చెందింది. SI రాధిక వివరాల ప్రకారం.. మండలంలోని కజ్జర్లకు చెందిన మొట్టె మానసతో,గంపల ప్రశాంత్‌తో వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా మానస ఆరోగ్యం మానసికంగా క్షీణించి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అత్తగారు వేదించడంతోనే మానస ఆరోగ్యం క్షీణించిందని తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదు చేశారు.