VIDEO: పిల్లలకు విలువలతో కూడిన విద్యను బోధించాలి: ఆర్డీవో

CTR: పుంగనూరు అర్బన్‌లోని పలమనేరు ఆర్డీవో భవాని శుక్రవారం పర్యటించారు.. ధోబి కాలనీలోని అంగన్వాడి కేంద్రం, మున్సిపల్ హై స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీల్లో పిల్లల హాజరు పెంచాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలకు విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు.