తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

VZM: జిల్లాలో ఎక్కడా తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. తాగు నీటి వనరుల వద్ద నీరు కలుషితం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఇవాళ గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి పనుల పై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పత్రికల్లో వచ్చిన వార్తల పై స్పందించి, క్షేత్ర స్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు.