VIDEO: 'పెండింగ్ వేతనాలను చెల్లించాలి'

VIDEO: 'పెండింగ్ వేతనాలను చెల్లించాలి'

NLG: జిల్లా కేంద్ర హాస్పిటల్ శానిటేషన్ కార్మికులకు గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని నెల, నెల పీ, ఈఎస్సె సక్రమంగా చెల్లించాలని మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా జిల్లా కేంద్రం హాస్పిటల్‌లో శానిటేషన్ సిబ్బంది సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.