ఎన్హెచ్ రహదారి అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
NLR: గుడ్లూరు మండలం శాంతినగర్ వద్ద ఎన్హెచ్ రహదారి అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారుల నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. మెరుగున రహదారులు అందించడమే లక్ష్యంగా పరిగెత్తిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.