'ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలి'
ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే 216 A పై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. 30 మంది వాహనదారులతో హెల్మెట్లు కొనుగోళు చేయించారు. ప్రయాణంలో హెల్మెట్ ధరిస్తే ప్రమాదం సమయంలో కాపాడుతున్నారు.