ప్రశంసా పత్రాన్ని అందుకున్న వీఆర్‌వో

ప్రశంసా పత్రాన్ని అందుకున్న వీఆర్‌వో

ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఉంగుటూరు మండలం గొల్లగూడెం వీఆర్‌వో నాగరాజు అవార్డు అందుకున్నారు. ఉత్తమ సేవలు కనబరిచినందుకుగాను మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసి దాత్రి రెడ్డి, ఎస్పీ శివ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.