కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కవ్యంపల్లి
★ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు ఎప్పటికీ మద్దతు ఇవ్వను: జగిత్యాల MLA సంజయ్ కుమార్
★ పెద్దపల్లిలో 48 గంటల్లో ఆలయాలు కట్టించాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
★ వేములవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ ఓదెలలో మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య