పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

కృష్ణా: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ వల్లభనేని బాలసౌరి పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎంపీ విస్తృతంగా పర్యటించారు. వెనుతురుమిల్లి గ్రామంలో ఎనర్జీఎస్ విధులు రూ.16.09 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.5 లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం ఎనర్జీఎస్ నిధులను పక్కదారి పట్టించేదని తెలిపారు.