డీడీవో కార్యాలయంతో పనులు మరింత వేగం
ATP: గుంతకల్లులో గురువారం డీడీవో కార్యాలయాన్ని గురువారం DY.CM పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యాలయంతో పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.