రీ సర్వే పై కలెక్టర్ పరిశీలన

రీ సర్వే పై  కలెక్టర్ పరిశీలన

NLR: మనుబోలు మండలం పిడూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించి, అధికారులు, రైతులతో మాట్లాడి రీసర్వే వివరాలు తెలుసుకున్నారు. మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కూడా తనిఖీ చేశారు.