విజయవాడలో అంతఃరాష్ట్ర దొంగ అరెస్ట్

విజయవాడలో అంతఃరాష్ట్ర దొంగ అరెస్ట్

NTR: విజయవాడ టూ టౌన్ పోలీసులు అంతఃరాష్ట్ర నేరస్థుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన నిరంజన్ అలియాస్ చందును వద్ద నుంచి 148 గ్రాముల బంగారం, 613 గ్రాముల వెండి, రూ.1.27 లక్షల నగదును స్వాధీనం చేస్తుకున్నామని ఏసీపీ మురళి కృష్ణారెడ్డి తెలిపారు.