అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

JGL: పెగడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలచే ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలను అంగన్వాడీ టీచర్లు అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో చిన్నారులు నేర్చుకున్న చదువు, వారికి అందించిన పోషకాహారాలు, వారి ఆరోగ్య స్థితిగతులపై నివేదికను చిన్నారుల తల్లిదండ్రులకు అందజేశారు.