'సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి'

'సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి'

NDL: బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మండల అధికారులు కృషి చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి,అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం ఎంపీడీవో ఫజల్ రహిమాన్, నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాలలోడ్రైనేజీ కాలువలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలాగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.