VIDEO: షాద్ నగర్‌లో దంచి కొడుతున్న వర్షం

VIDEO: షాద్ నగర్‌లో దంచి కొడుతున్న వర్షం

RR: షాద్ నగర్ పట్టణంలో గత అర్ధరాత్రి నుంచి మోస్తారు వర్షం కురువగా.. ఇవాళ మధ్యాహ్నానికి వర్షం దంచి కొడుతుంది. దీంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తొంది.