ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు బుధవారం PM ఆవాస యోజన 1.0లో భాగంగా ఉదయం10.30 కు దుప్పాడ గ్రామంలో లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గోంటారు. అనంతరం 11 గంటలకు PM ఆవాస యోజన 2.0 కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా 46వ డివిజన్ కనపాక గొల్లవీధిలో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో MLA కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.