రైల్వే స్టేషన్‌లో 46 కేజీల గంజాయి పట్టివేత

రైల్వే స్టేషన్‌లో 46 కేజీల గంజాయి పట్టివేత

KMM: రైల్వే స్టేషన్‌లో 46 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ అంజలి తెలిపిన వివరాలు.. రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద 46 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. దాని విలువ రూ.11.58 లక్షలు ఉంటుందని అన్నారు.