భర్త రెండో పెళ్లి, వేధింపులే కారణం
HYD: కూకట్‌పల్లిలో ఇద్దరు పిల్లలు, స్రవంతి ఆత్యహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు పిల్లలకు ఉరేసి స్రవంతి ఆత్మహత్య చేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులే ఆమె మృతికి కారణమని పోలీసుల నిర్ధారణలో తేలింది. భర్త ప్రవీణ్‌తో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.