'సమస్యలను పరిష్కరించండి'

MDK: హవేలీ ఘనపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌తో కలిసి వివిధ సమస్యలపై తహసీల్దార్ సింధూ రేణుకకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్, యువ మోర్చా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.