ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కనిగిలో ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు
➢ ఒంగోలులో గనులశాఖ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
➢ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగిన యువకులకు కౌన్సిలింగ్
➢ కనిగిరి విద్యార్థునిల విహారయాత్రకు 10 బస్సులను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరసింహారెడ్డి