VIDEO: హోలీ పండుగ వేళ వైన్స్ ఫుల్

VIDEO: హోలీ పండుగ వేళ వైన్స్ ఫుల్

HYDలో అనేక ప్రాంతాల్లో హోలీ పండుగ సందర్భంగా వైన్స్ దుకాణాలు కిటకిటలాడాయి. యువత, పండుగకు సిద్ధమైన వారు భారీగా తరలి రావడంతో షాపుల ముందు క్యూ లైన్లు కనిపించాయి. రంగుల సంబురాల మధ్య సాయంత్రం వరకు అమ్మకాలు జోరుగా సాగాయి. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.