విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
NTR: విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఉగ్రలింకుల కేసులో నిందితులు అజ్మతుల్లా ఖాస్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.