గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో మొక్కలు నాటిన జేసీ అశుతోష్
★ గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
★ నల్లపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
★ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ వకుల్ జిందాల్