గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తా: ఎమ్మెల్యే

గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తా: ఎమ్మెల్యే

NLR: కందుకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో రూ. 38 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 450 మీటర్ల సీసీ రోడ్డును ఆదివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపించి ప్రజలు అభిమానం చాటుకున్నారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలోని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.