శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గురువారం సందర్శించారు. వారు మాట్లాడుతూ శిక్షణ తరగతులు ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని, ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎఫ్ ఏ ఓ రమణారెడ్డి, ఏ ఎం ఓ నరసయ్య, డిఆర్పి లు పాల్గొన్నారు